CAA: కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

538చూసినవారు
CAA: కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు
పౌరసత్వ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందుకోసం కొంత సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది తుషార్ మెహతా కోర్టును అభ్యర్థించారు. దీంతో తదుపరి విచారణను ఏప్రిల్ 9న నిర్వహిస్తామని.. స్టే ఇవ్వనందున సీఏఏ అమలును కొనసాగిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇంతలో, ఈ చట్టం ఎవరి పౌరసత్వాన్ని తీసివేయదు అని మెహతా వివరించారు.

సంబంధిత పోస్ట్