సూర్యకుమార్ యాదవ్ హార్ట్ బ్రేక్ పోస్ట్ వైరల్

55చూసినవారు
సూర్యకుమార్ యాదవ్ హార్ట్ బ్రేక్ పోస్ట్ వైరల్
మరో మూడ్రోజుల్లో ఐపీఎల్-17 సీజన్ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ చేసిన హార్ట్ బ్రేక్ పోస్ట్ వైరల్‌గా మారింది. గతేడాది సౌతాఫ్రికా టూర్‌లో అతడికి చీలమండ గాయం కాగా జనవరిలో సర్జరీ చేయించుకున్నారు. అయితే పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో ఐపీఎల్ సీజన్-17 ఆడేందుకు అతడికి జాతీయ క్రికెట్ అకాడమీ ఎన్ఓసీ ఇవ్వలేదు. దీంతోనే సూర్య హార్ట్ బ్రేక్ పోస్ట్ పెట్టినట్లు వార్తలొస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్