సీఎం జగన్ ‘బస్సు యాత్ర’ షెడ్యూల్ వివరాలివే..

1553చూసినవారు
సీఎం జగన్ ‘బస్సు యాత్ర’ షెడ్యూల్ వివరాలివే..
ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ ‘బస్సు యాత్ర’ ప్రారంభం కానుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం రూట్ మ్యాప్ గురించిన వివరాలను ఆయన వెల్లడించారు.

మొదటి మూడు రోజుల షెడ్యూల్ వివరాలు..
- ఈ నెల 27న వైఎస్ జగన్ ‘బస్సు యాత్ర’
- ఇడుపులపాయ నుంచి ‘బస్సు యాత్ర’ ప్రారంభం
- 27న ప్రొద్దుటూరులో వైఎస్ జగన్ తొలి బహిరంగ సభ
- 28న నంద్యాలలో బస్సు యాత్ర, సాయంత్రం సభ
- 30న ఎమ్మిగనూరులో సీఎం జగన్ బహిరంగ సభ

సంబంధిత పోస్ట్