మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభం

65చూసినవారు
SC వర్గీకరణ అమలు చేస్తూ త్వరలో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ మేరకు సచివాలయంలో ఆదివారం మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ మీటింగ్ కు సబ్ కమిటీ వైస్ ఛైర్మన్, మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ షమీమ్ అక్తర్ హాజరై చర్చిస్తున్నారు. SC వర్గీకరణ బిల్లుకు ఇప్పటికే గవర్నర్ ఆమోదం తెలుపగా.. అనంతరం తిరిగి ప్రభుత్వానికి చేరింది.

సంబంధిత పోస్ట్