మీరు మీ ఫోన్ నంబర్‌ను బహిర్గతం చేయకుండా chatGPTని ఉపయోగించాలనుకుంటే ముందుగా openai.com వెబ్‌సైట్‌కి వెళ్లి, దానిపైన చూపిన మెనులో ట్రై chatGPT ఎంపిక చేసుకొని క్లిక్ చేయాలి. ఆ తర్వాత సైన్ అప్ చేయాలి. ఫోన్ నంబర్ ఇవ్వొద్దనుకుంటే, ఇమెయిల్ చిరునామాను ఉపయోగించవచ్చు. అయితే chatGPTని ఉపయోగించడానికి మెయిల్ ID మాత్రం తప్పనిసరి. దీనికోసం google, apple, microsoft అకౌంట్ సహాయం తీసుకోవచ్చు.