ఇతరుల రుణాలకు హామీగా ఉండొచ్చా?

85చూసినవారు
ఇతరుల రుణాలకు హామీగా ఉండొచ్చా?
వాస్తవానికి వేరొకరు తీసుకున్న రుణానికి హామీ ఇచ్చినా, లేదా సహదరఖాస్తుదారుగా ఉన్నా మీరూ రుణం తీసుకున్నట్లే లెక్క. అందువల్ల అలాంటి రుణాలు తిరిగి చెల్లించాల్సిన బాధ్యత మీపైనా ఉంటుంది. ఒక వేళ రుణం తీసుకున్న వ్యక్తి, సకాలంలో వాయిదా చెల్లించకపోయినా, ఎగ్గొట్టినా.. అప్పుడు ఆ రుణం మీరు తీర్చాల్సి ఉంటుంది. అందువల్ల ఇతరులకు హామీలు ఇచ్చేటప్పుడు, సహదరఖాస్తుదారుగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్