స్కిల్ సెన్సస్.. నచ్చిన ఉపాధి పొందొచ్చు

76చూసినవారు
స్కిల్ సెన్సస్.. నచ్చిన ఉపాధి పొందొచ్చు
విద్య, నైపుణ్య స్థాయిలు తక్కువగా ఉన్న ప్రాంతాలను, సామాజిక వర్గాలను గుర్తించేందుకు, అంతరాలను అధిగమించడానికి, అవసరమైన వనరులను కేటాయించేందుకు నైపుణ్య గణన సహాయపడుతుంది. అంతిమంగా వ్యక్తుల్లోని నైపుణ్యాలు, సామర్థ్యాలను గుర్తించి ఉద్యోగ విపణిలో వాటికి ఉన్న డిమాండును అంచనావేసి వ్యక్తివారీ అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడానికి అవకాశం దక్కుతుంది. దీనివల్ల ప్రజలు తమకు నచ్చిన ఉపాధి మార్గాన్ని ఎంచుకొనే వెసులుబాటు ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్