కోహ్లీ, రోహిత్‌లను సరిపోల్చలేం: కపిల్‌దేవ్

73చూసినవారు
కోహ్లీ, రోహిత్‌లను సరిపోల్చలేం: కపిల్‌దేవ్
టీమిండియా స్టార్ ఆటగాళ్లు రాహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ శక్తి సామర్థ్యాలను పోల్చుతూ అభిమానులు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై తాజాగా భారత్‌ మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ స్పందించారు. ‘కోహ్లీ ఫిట్‌నెస్‌ ప్రియుడు. జిమ్‌లో వర్కౌట్లు చేయడానికి ఇష్టపడతాడు. రోహిత్‌ శర్మ మాత్రం జిమ్‌ అంటే పెద్దగా ఇష్టపడడు. అలాగని ఫిట్‌నెస్‌ లేదని కాదు. సులువుగా షాట్‌లు ఆడగలడు. ఎవరి ఫిట్‌నెస్‌, ఆట వారిది’అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్