స్మోకింగ్ మానుకోలేకపోతున్నారా..?

73చూసినవారు
స్మోకింగ్ మానుకోలేకపోతున్నారా..?
స్మోకింగ్ చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. సిగరెట్‌లో ఉండే హానికర తార్ పదార్థం ఇమ్యూనిటీ సిస్టమ్‌పై ప్రభావం చూపిస్తుంది. దీంతో స్మోకర్లు ఇన్‌ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. సిగరెట్ తాగితే ముసలితనం త్వరగా వస్తుంది. సిగరెట్‌లోని రసాయనాలు చర్మం సాగే గుణాన్ని తగ్గిస్తాయి. దీంతో ముడతలు ఏర్పడతాయి. సిగరెట్ తాగితే దంత సమస్యలు కూడా ఎక్కువవుతాయి. చిగుళ్ల వ్యాధులు కూడా రావచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్