స్థిరాస్తి అమ్మకంపై టీడీఎస్

55చూసినవారు
స్థిరాస్తి అమ్మకంపై టీడీఎస్
సెక్షన్ 194-IA సవరణలు, రూ. 50 లక్షలకు మించిన స్థిరాస్తి విక్రయానికి సంబంధించిన చెల్లింపులు తప్పనిసరిగా 1శాతం టీడీఎస్ కలిగి ఉండాలి. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. మరోవైపు.. టీడీఎస్ రేటు 2 శాతానికి తగ్గింది. ఇ- కామర్స్ ఆపరేటర్లకు 0.1 శాతానికి తగ్గింది. సెక్షన్ 164G లాటరీ టికెట్స్ సేల్ ద్వారా వచ్చిన కమిషన్, ఇతర బ్రోకరేజీ పేమెంట్లు, హెచ్‌యూఎఫ్‌లు అద్దె చెల్లింపులపై టీడీఎస్ రేట్లు రేపటి నుంచి తగ్గనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్