ఆ యూట్యూబ్ ఛానళ్లు రద్దు.. ఇదే ఆరంభం: ‘మా’

82చూసినవారు
ఆ యూట్యూబ్ ఛానళ్లు రద్దు.. ఇదే ఆరంభం: ‘మా’
మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. నటులు, వారి కుటుంబ సభ్యులే లక్ష్యంగా వ్యక్తిగత విమర్శలు, అసత్య వార్తలను పోస్ట్‌ చేస్తున్న ఐదు యూట్యూబ్‌ ఛానళ్లను రద్దు చేయించినట్లు వెల్ల‌డించింది. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్‌లో ఇలాంటి ఛానళ్లపై చర్యలు కొనసాగుతాయని తెలిపింది. ఈ మేర‌కు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

సంబంధిత పోస్ట్