ఓటర్ ఐడీ లేదా... ఏం పర్లేదు..!

69చూసినవారు
ఓటర్ ఐడీ లేదా... ఏం పర్లేదు..!
Lఓటు వేయడం ప్రతి ఒక్కరి హక్కే కాదు బాధ్యత కూడా. కొన్నిసార్లు చిన్నచిన్న అనుమానాలు ఓటర్లను పోలింగ్ కు దూరం చేస్తున్నాయి. అలాంటి అనుమానాల్లో ఒకటే ఓటర్ ఐడీ లేకపోతే ఓటు వేయనివ్వరనేది. కానీ ఓటర్ ఐడీ లేకున్నా ఓటు వేయవచ్చట.

ఓటర్ ఐడీ లేకున్నా ఓటేయడానికి అనుమతించే కార్డులివే

-ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు
- ఉపాధి హామీ జాబ్‌ కార్డు
-డ్రైవింగ్‌ లైసెన్సు, పాస్‌పోర్టు
-యునిక్‌ డిజెబిలిటీ ఐడీ(యూడీఐడీ) కార్డు
-బ్యాంకు/పోస్టాఫీసు పాస్‌ పుస్తకం
-కార్మికశాఖ జారీచేసిన ఆరోగ్యబీమా స్మార్ట్‌‌కార్డు
-NPRలో భాగంగా ఆర్‌జీఐ జారీచేసిన స్మార్ట్‌‌కార్డు
-ఉద్యోగి పింఛన్‌ డాక్యుమెంట్‌

సంబంధిత పోస్ట్