రెండున్నర ఏళ్లలో రాజధాని నిర్మాణం: ప్రత్తిపాటి

82చూసినవారు
రెండున్నర ఏళ్లలో రాజధాని నిర్మాణం: ప్రత్తిపాటి
రాష్ట్ర చరిత్ర గతిని మార్చేలా చంద్రబాబు తొలి 5 సంతకాలు చేశారని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జల ఆకాంక్షను నెరవేర్చే దిశగా చంద్రబాబు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. వంద రోజుల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని, రెండున్నర ఏళ్లలోనే రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. జె-బ్రాండ్‌ మద్యం దుష్ఫలితాలపై ఊరూరా అధ్యయనం జరగాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్