గుజరాత్‌లో కారు బీభత్సం (వీడియో)

72చూసినవారు
గుజరాత్‌లో ఓ కారు బీభత్సం స‌ృష్టించింది. సినిమాల్లో కనిపించినట్లుగా కారు ఛోటాడేపూర్‌లో రోడ్డు పక్కనే ఉన్న ఓ డాబాలోకి దూసుకురావడంతో అక్కడున్న వారందరూ చెల్లచెదురుగా పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదు కావడంతో వీడియో వైరల్‌గా మారింది. అయితే డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్