మహిళను ఢీకొట్టిన కారు (వీడియో)

52చూసినవారు
మహారాష్ట్రలోని పుణెలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటు వెళ్తోంది. ఆ సమయంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. మహిళను ఢీకొట్టి, ఆమెను తొక్కుకుంటూ పోయింది. ప్రమాదం తర్వాత కారుడ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్