మహిళలపై దూసుకెళ్లిన కారు (వీడియో)

58చూసినవారు
ఈ మధ్యకాలంలో చాలామంది రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పుతున్నారు. కొందరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండగా, మరి కొందరు మాత్రం ఇతరుల ర్యాష్ డ్రైవింగ్‌తో రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ముగ్గురు మహిళలు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు వారిని బలంగా ఢీకొట్టింది.

సంబంధిత పోస్ట్