1377 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు లక్షకు పైగా జీతం

51చూసినవారు
1377 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు లక్షకు పైగా జీతం
కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నవోదయ విద్యాలయ సమితిలో నాన్ టీచింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పలు విభాగాల్లో మొత్తం 1377 పోస్టుల ఖాళీలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు. అభ్యర్థులు ఏప్రిల్ 30లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వయో పరిమితి, పోస్టుల వివరాల కోసం వెబ్‌సైట్: https://nvs.ntaonline.in/ను సంప్రదించాలి.

సంబంధిత పోస్ట్