రోడ్డుపై ఒక్కసారిగా తిరగబడిన కారు (వీడియో)

57చూసినవారు
రోడ్డుపై వెళుతున్న ఓ కారు అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. తడిగా ఉన్న రోడ్డుపై కారు వెళుతుండగా టర్నింగ్‌లో ఒక్కసారిగా పక్కకు వెళ్లిపోయింది. అక్కడ రాళ్లను ఎక్కి తిరగబడింది. ఇది గమనించిన స్థానికులు, ఇతర ప్రయాణికులు కారును యధాస్థితికి తీసుకువచ్చి వారిని కాపాడే ప్రయత్నం చేశారు.

సంబంధిత పోస్ట్