వినేశ్ అభ్యర్థనపై ‘కాస్' విచారణ

59చూసినవారు
వినేశ్ అభ్యర్థనపై ‘కాస్' విచారణ
ఒలింపిక్స్ పోటీల్లో భాగంగా రెజ్లింగ్ లో తనపై విధించిన అనర్హతను సవాలు చేస్తూ వినేశ్ పొగాట్ చేసిన అభ్యర్థనపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) విచారణ చేపట్టింది. ప్రస్తుతం కాస్ లో వాదనలు ముగిసినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం మాత్రం ఒలింపిక్స్ ముగిసే నాటికి వెలువడనుందని కాస్ అధికారిక ప్రకటన చేసింది. అయితే అంతకుముందే ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్