కంగనాను కొట్టిన CISF జవాన్‌పై కేసు

75చూసినవారు
కంగనాను కొట్టిన CISF జవాన్‌పై కేసు
బాలీవుడ్ నటి, కొత్త ఎంపీ కంగనా రనౌత్‌ను విమానాశ్రయంలో చెప్పుతో కొట్టిన సీఐఎస్‌ఎఫ్ జవాన్‌పై మొహాలీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెపై 323, 341 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ను ఇంకా అరెస్ట్ చేయలేదని సమాచారం.

సంబంధిత పోస్ట్