ఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ గెలుపు

50చూసినవారు
ఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ గెలుపు
టీ20వరల్డ్ కప్‌లో శ్రీలంకకు ఘోర పరాభవం ఎదురైంది. ఆ జట్టు బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9వికెట్లకు 124 రన్స్ మాత్రమే చేసింది. ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 19 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఓటమితో శ్రీలంక సూపర్-8 అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

సంబంధిత పోస్ట్