బీజేపీ నేత చికోటి ప్రవీణ్‌పై కేసు నమోదు అయింది. నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో చికోటి ప్రవీణ్‌పై కేసు నమోదు చేశారు. హనుమాన్ శోభాయాత్రలో భాగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ప్రవీణ్‌పై ఫిర్యాదులు రావడంతో పోలీసులు సుమోటోగా 196, 299, 192 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.