తహవూర్ రాణా రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెల్లడి

72చూసినవారు
తహవూర్ రాణా రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెల్లడి
తహవూర్ రాణా రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ముంబై పేలుళ్ల కుట్ర లింకులు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, అనేక నగరాలను టార్గెట్‌గా చేసుకున్నారని NIA వెల్లడించింది. రాణా సహచరులను దర్యాప్తు చేయడం అవసరం NIA పేర్కొంది. తహవూర్‌ రాణా విచారణకు కోర్టు అంగీకరించింది. రాణాను ఎన్‌ఐఏ అధికారులు రోజూ 8-10 గంటలపాటు విచారిస్తున్నట్లు.. అందుకు రాణా సహకరిస్తున్నట్లు సంబంధిత వర్గాల వెల్లడించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్