టీఎంసీ ఎమ్మెల్యే కు సీబీఐ నోటీసులు

62చూసినవారు
టీఎంసీ ఎమ్మెల్యే కు సీబీఐ నోటీసులు
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే తపస్ సాహాకు సీబీఐ శుక్రవారం సమన్లు ​​జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో చేపట్టిన నియామకాల్లో జరిగిన అవకతవకలపై విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లు ఓ అధికారి తెలిపారు. రిక్రూట్‌మెంట్ స్కామ్ కేసులో తెహట్టా ఎమ్మెల్యే తపస్ సాహాకు నోటీసులు జారీ చేశామన్నారు. విచారణ నిమిత్తం సీబీఐ ఎదుట హాజరవుతానని తపస్ సాహా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్