రైతులు ఎగుమతిదారులుగా మారే అవకాశం

72చూసినవారు
రైతులు ఎగుమతిదారులుగా మారే అవకాశం
రైతులు పంటలను ఉత్పత్తి చేయడమే కాదు.. ఎగుమతిదారులుగా మారవచ్చు. తమ ఉత్పత్తులను శుద్ధి చేసుకొని ఎగుమతి చేయడం ద్వారా లాభాలు అర్జించేందుకు కేంద్ర వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార పదార్థాల ఎగుమతి అభివృద్ధి సంస్థ (అపెడా) అవకాశం కల్పిస్తోంది. 40 శాతం పరిమితితో రూ.2 కోట్ల వరకు రాయితీ ఇస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం మార్గదర్శకాలను విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్