సిగరెట్ కాల్చడం వల్ల మీరు ఏం కోల్పోతారో తెలుసా?

80చూసినవారు
సిగరెట్ కాల్చడం వల్ల మీరు ఏం కోల్పోతారో తెలుసా?
• సిగరెట్ తాగిన ప్రతిసారీ మీ జీవితంలో 11 నిమిషాలు కోల్పోతారు.
• ఒకసారి పొగ పీలిస్తే 70 రకాల క్యాన్సర్ కారక రసాయనాలు రక్తంలో కలుస్తాయి. వీటి వల్ల ఎక్కువ ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధులు ప్రబలుతున్నాయి.
• పొగతాగే అలవాటున్న స్త్రీలల్లో అధికంగా గర్భ స్రావాలు, నెలలు నిండ కుండానే శిశు జననాలు, శిశు మరణాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్