మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్

69చూసినవారు
మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్
బంగ్లాదేశ్ నుంచి వచ్చే ప్రజలకు తమ రాష్ట్రంలో ఆశ్రయం కల్పిస్తామన్న ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను కేంద్రం ఖండించింది. 'ఈ విషయాలను కేంద్రం చూసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు. మీ వ్యాఖ్యలు పూర్తి అసంబద్ధంగా ఉన్నాయి' అని స్పష్టం చేసింది. బంగ్లాలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడి పౌరులకు ఆశ్రయం కల్పించేందుకు బెంగాల్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని మమత వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్