పంటి నొప్పితో బాధపడేవారికి వంటింటి చిట్కా

84చూసినవారు
పంటి నొప్పితో బాధపడేవారికి వంటింటి చిట్కా
పంటినొప్పితో చాలా మంది బాధపడుతుంటారు. కొన్నిసార్లు ఈ నొప్పి బాగా పెరిగి చిగుళ్లు వాపు వస్తాయి. అయితే పంటి నొప్పి సమస్యకు ఈ చిట్కాను పాటిస్తే తక్షణమే ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఉప్పు వేసి మిక్స్ చేయాలి. ఆ వాటర్‌ను నోట్లో పోసుకొని తాగకుండా పుక్కిలించాలి. ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల నోటిలో ఉన్న పదార్థాలు బయటకు వచ్చి నొప్పి నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుందని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్