ఢిల్లీలో ఘనంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం

73చూసినవారు
ఢిల్లీలో ఘనంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం
ఢిల్లీలో 18వ లోక్‌సభ సమావేశాలు వరుసగా రెండో రోజూ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ, భువనగిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ అరూరి శ్రీశైలం ప్రజాపతి.. ఢిల్లీలో కిరణ్ కుమార్ రెడ్డి కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్