వేరే అభ్యర్థికి ఓటేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

2594చూసినవారు
వేరే అభ్యర్థికి ఓటేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ఏపీలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు మాత్రం తమ ఓటు వేరే అభ్యర్థికి వేశారు. అవును, వీరు తమ ఓటు తమకు వేసుకోలేకపోయారు. దీనికి కారణం పవన్ పిఠాపురంలో పోటీ చేస్తున్నప్పటికీ ఆయనకు ఓటు మాత్రం మంగళగిరిలో ఉండడం, చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తున్నప్పటికీ ఆయనకు ఓటు హక్కు ఉండవల్లిలో ఉండడం. ఇవి రెండూ మంగళగిరి నియోజకవర్గం పరిధిలోకే వస్తాయి.

సంబంధిత పోస్ట్