అత్యాధునిక ఫీచర్లతో GPT-4o

69చూసినవారు
అత్యాధునిక ఫీచర్లతో GPT-4o
ఓపెన్ ఏఐ కొత్త చాట్‌జీపీటీ వెర్షన్‌ను విడుదల చేసింది. GPT-4o పేరిట దీన్ని తీసుకొచ్చింది. మరికొన్ని వారాల్లో అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. అయితే, కొన్ని పరిమితులుంటాయని పేర్కొంది. GPT-4oలో అత్యాధునిక వాయిస్, టెక్ట్స్, విజన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ తమ జెమిని కొత్త వెర్షన్‌ను ప్రకటించనున్న తరుణంలో ఓపెన్ ఏఐ దీన్ని తీసుకురావడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్