తెలంగాణలో పార్టీపై చంద్రబాబు ఫోకస్

79చూసినవారు
తెలంగాణలో పార్టీపై చంద్రబాబు ఫోకస్
TG : TTDP రాష్ట్ర సారథి ఎంపికపై మూడురోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్య లీడర్లతో ఈనెల 7న NTR భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఈ భేటీలో పార్టీ అధ్యక్ష పదవిపై స్పష్టత వస్తుందని నేతలు పేర్కొంటున్నారు. అయితే, ఏ సామాజికవర్గానికి ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈసారి OCకి అవకాశం వస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్