'NKR21' ఫస్ట్ లుక్ విడుదల

80చూసినవారు
'NKR21' ఫస్ట్ లుక్ విడుదల
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న 'NKR21' సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. కళ్యాణ్ రామ్ జన్మదినం సందర్భంగా మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. అశోక్ ముప్ప, సునీల్ బలుసు నిర్మిస్తుండగా, అంజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీకి టైటిల్, విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్