చంద్రన్న బీమా.. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు?

558చూసినవారు
చంద్రన్న బీమా.. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు?
ఏపీలో 18-70 ఏళ్ల వయస్కులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షల బీమా మొత్తం చెల్లించాలని ఆరుగురు ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులతో ఏర్పాటైన కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చంద్రన్న బీమా పథకంపై ఈ కమిటీ ప్రభుత్వానికి త్వరలో సమగ్ర నివేదిక అందజేయనుంది. సీఎం చంద్రబాబు సూచనల మేరకు దీనికి మార్పులు, చేర్పులు చేసి త్వరలో ఈ పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్