నా ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చా.. మీరూ మార్చండి: మోడీ

55చూసినవారు
నా ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చా.. మీరూ మార్చండి: మోడీ
స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్నందున ‘హర్‌ఘర్‌తిరంగా’ను గుర్తుండిపోయే ఈవెంట్‌గా మార్చుదామంటూ ప్రధాని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చాను. మీరు కూడా అలాగే చేయండి. జాతీయ జెండాలతో ఉన్న మీ సెల్ఫీలను https://harghartiranga.comలో పంచుకోండి’ అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్