మారిన HDFC, ICICI బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ రూల్స్

64చూసినవారు
మారిన HDFC, ICICI బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ రూల్స్
ఐసీఐసీఐ బ్యాంక్ అక్టోబర్ 1 నుంచి ఒక త్రైమాసికంలో డెబిట్ కార్డు ద్వారా రూ.10వేలు కనుక ఖర్చు చేస్తే, తరువాతి మూడు నెలల్లో రెండు కాంప్లిమెంటర్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌ను పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లకు సంబంధించి కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఇకపై ఈ బ్యాంక్ కస్టమర్లు ప్రతి క్యాలెండర్ త్రైమాసికంలో ఒక్కసారి మాత్రమే యాపిల్ ప్రొడక్టులు కోసం రివార్డ్ (50వేల) పాయింట్లను రిడీమ్‌ చేసుకోగలుగుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్