వీసా అప్లికేషన్ ప్రక్రియలో మార్పులు

73చూసినవారు
వీసా అప్లికేషన్ ప్రక్రియలో మార్పులు
2024-2025 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసా దరఖాస్తు సమర్పణ ప్రక్రియ మార్చి 6, బుధవారం నుంచి ప్రారంభమైందని యూఎస్ ఫెడరల్ ఏజెన్సీ యూఎస్సీఐఎస్ వెల్లడించింది. ఈ సంవత్సరం హెచ్-1బీ వీసా దరఖాస్తు ప్రక్రియలో కీలక మార్పులు చేశారు. హెచ్-1బీ వీసా దరఖాస్తులను వ్యక్తిగత దరఖాస్తుదారుల ఆధారంగా లెక్కించి స్వీకరించాలని నిర్ణయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్