20 నుంచి నెల రోజుల వరకు నిర్వహించిన ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవాలు

68చూసినవారు
20 నుంచి నెల రోజుల వరకు నిర్వహించిన ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవాలు
👉తొలినాళ్లలో హైదరాబాదు నగరమంతా వినాయకులను నిమజ్జనం చేసినా ఖైరతాబాద్‌లో మాత్రం 20 నుంచి నెల రోజుల వరకు ఉత్సవాలు నిర్వహించేవారు.
👉1960లో ఏనుగుపై ఊరేగిస్తూ సాగర్‌కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
👉1982లో భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్‌ ఉత్సవ నిర్వాహకులను కలిసి 11 రోజులకే నిమజ్జనం చేసేలా ఒప్పించారు.
👉1982లో రెండు పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌ మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్