శ్రీలంక కెప్టెన్‌గా చరిత్ అసలంక

79చూసినవారు
శ్రీలంక కెప్టెన్‌గా చరిత్ అసలంక
బంగ్లాదేశ్‌తో మార్చి 4 నుండి సిల్హెట్‌లో ప్రారంభమయ్యే మూడు టీ20లలో మొదటి రెండు మ్యాచ్‌లకు సస్పెండ్ చేయబడిన వనిందు హసరంగా స్థానంలో చరిత్ అసలంక శ్రీలంక కెప్టెన్‌గా నియమితులయ్యారు. వైస్ కెప్టెన్ గా చరిత్ అసలంక తొలిసారిగా శ్రీలంకకు నాయకత్వం వహించనున్నాడు. బాంగ్లాదేశ్ తో జరగబోయే తెలి రెండు టీ20 లకు అసలంక కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. అయితే, హసరంగపై ఐసీసీ రెండు మ్యాచ్ ల నిషేధం విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్