ఎర్ర జామకాయలతో షుగర్ వ్యాధికి చెక్: నిపుణులు

60చూసినవారు
ఎర్ర జామకాయలతో షుగర్ వ్యాధికి చెక్: నిపుణులు
ఎర్ర జామకాయలను తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎర్ర జామకాయలో చక్కెర, కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి తక్కువగా ఉంటాయి. విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలను నివారిస్తాయి. ముఖ్యంగా వీటిలో చక్కెర శాతం తక్కువగా ఉండడం వల్ల షుగర్ సమస్య ఉన్నవారికి చాలా మంచిదని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్