ఏటా 2 ఇంజెక్షన్లతో ఎయిడ్స్‌కు చెక్‌

59చూసినవారు
ఏటా 2 ఇంజెక్షన్లతో ఎయిడ్స్‌కు చెక్‌
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న HIV నుంచి రక్షణ ఇచ్చే ఇంజెక్షన్‌.. లెనాకాపవిర్‌ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఏటా రెండుసార్లు ఈ ఇంజెక్షన్‌ ఇవ్వడం ద్వారా ఆ వైరస్‌కు చెక్‌ పెట్టవచ్చు. తాజాగా దక్షిణాఫ్రికా, ఉగాండాలో జరిగిన ఓ పెద్ద క్లినికల్ ట్రయల్లో కొత్త ఫ్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ డ్రగ్‌ని సంవత్సరానికి ఒకసారి చొప్పున రెండేళ్లు తీసుకుంటే యువతులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ నుంచి విముక్తి లభిస్తుందని వెల్లడైంది.

సంబంధిత పోస్ట్