దేవర సాంగ్‌.. నాగార్జున డ్యాన్స్ అదిరిపోయిందిగా.. (Video)

52చూసినవారు
NTR, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘దేవర’. అయితే ఈ మూవీలోని ‘ఆయుధ పూజ’ సాంగ్‌కు తెలుగు బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కింగ్ నాగర్జున మాస్ స్టెప్స్ వేశారు. తారక్ గ్రేస్‌ను మ్యాచ్ చేసేందుకు ఆయన ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నాగ్ డ్యాన్స్ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్