జుట్టు సమస్యలకు ఉల్లిపాయ నూనెతో చెక్

84చూసినవారు
జుట్టు సమస్యలకు ఉల్లిపాయ నూనెతో చెక్
ఉల్లిపాయలు.. ప్రతి వంటలోనూ వాడతారు. ఇందులో మంచి పోషకాలు, ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయలు శరీర ఆరోగ్యానికే కాదు, జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ముఖ్యంగా కాలుష్యంతో బలహీనమైన జుట్టు కుదుళ్లకు మంచి బలాన్ని ఇవ్వడంలో ఉల్లిపాయ నూనె ఎంతో సాయపడుతుంది. ఉల్లిపాయ హెయిర్ ఆయిల్లోని శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు స్కాల్ప్ ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్