హోమియో మందులతో జలుబు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్‌ వంటి సమస్యలకు చెక్

69చూసినవారు
హోమియో మందులతో జలుబు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్‌ వంటి సమస్యలకు చెక్
హోమియోపతి అనేది హోలిస్టిక్ ట్రీట్మెంట్ అండ్ హీలింగ్ ట్రీట్మెంట్. హోమియోపతి ఔషధాల ఒక వినియోగం. ఇది అనారోగ్య సమస్యలను తొలగిస్తుంది. వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైర్‌సల వల్ల జలుబు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్‌, బ్రాంఖైటిస్‌ మొదలైన వ్యాధులు వస్తుంటాయి. అయితే హోమియో మందులను తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. హోమియోపతి మందులవలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నిపుణులు సూచిస్తునారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్