చర్మ సమస్యలకు క్యారెట్ అద్భుతంగా పనిచేస్తుందని ని
పుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే విటమిన్ ఏ,ఫైటో కె
మికల్స్, విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంట
ాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి సహాయ
పడతాయి. క్యారెట్ ను సన్నగా తురుముకోని అందులో తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ఫలితం ఉంటుం
ది. అలాగే రోజూ క్యారెట్ జ్యుస్ తా
గిన చర్మానికకి మంచిదని సూచిస్తున్నారు.