సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై విచారణకు ప్రభుత్వం ఆదేశం

52చూసినవారు
సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై విచారణకు ప్రభుత్వం ఆదేశం
AP: సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై విచారణకు అథారిటీని వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయనపై వచ్చిన అభియోగాలపై విచారణ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ అథారిటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.  సాధ్యమైనంత త్వరగా ఆయనపై ఉన్న అభియోగాలపై నివేదిక ఇవ్వాలని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్