జామ ఆకు టీతో అనేక సమస్యలకు చెక్!

66చూసినవారు
జామ ఆకు టీతో అనేక సమస్యలకు చెక్!
జామపండులో అనేక పోషకాలుంటాయి. అలాగే జామ ఆకులలో కూడా పోషకాలు ఉండటమే కాకుండా అనేక వ్యాధులకు ఔషధంలా పని చేస్తాయి. జామ ఆకులతో టీ చేసుకుని తాగితే రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపతుంది. ఊపిరితిత్తుల నుండి శ్లేష్మం తొలగించి దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. జామపండులో లైకోపీన్, క్వెర్సెటిన్ వంటి అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్