ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

75చూసినవారు
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ‘స్పందన’ వ్యవస్థను ప్రభుత్వం ప్రక్షాళన చేయనుంది. ఈ మేరకు ‘స్పందన’ పేరును మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ‘ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కారాలు’ పేరుతో వినతులు స్వీకరించనుంది. ప్రతి సోమవారం ఏపీ కలెక్టరేట్లలో ప్రజల నుంచి ప్రభుత్వం ఫిర్యాదులను స్వీకరించనుంది.

సంబంధిత పోస్ట్