దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వ్యాధులను అడ్డుకుని రోగనిరోధక శక్తిని పెంచటంలో సగ్గు బియ్యం ఎంతో ఉపయోగపడతాయి. వీటిల్లో ఉండే పోషకాలు కండరాలకు బలాన్నిస్తాయి. సగ్గుబియ్యం తరచూ తీసుకోవటం వల్ల ఊబకాయం సమస్య నుంచి బయటపడొచ్చు. జ్వరం, విరేచనాలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు సగ్గుబియ్యాన్ని జావ రూపంలో తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.