చిన్నారి కిడ్నాప్, హత్య ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం: ఆర్‌కే రోజా(వీడియో)

76చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో అస్బియా అనే ఏడేళ్ల పాప ను కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం గుండెను పిండేస్తోందని మాజీ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. ఈ హత్య ప్రభుత్వ అసమర్ధత వల్లే జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. గత నెల 29న అదృశ్యమైన పాప నాలుగు రోజులపాటు ఆ సమీప ప్రాంతాల్లోనే ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గుర్తించలేకపోయారని ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్